CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

క్షయ వ్యాధి సంపూర్ణ నిర్మూలనే లక్ష్యం.

Share it:

   


     

        మన్యం మనుగడ వాజేడు :

                                                                                                        ఈరోజు పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో  యాక్టివ్ కేస్ పెండింగ్ క్యాంపు నిర్వహించారు. అనుమానిత మరియు నిర్ధారణ అయిన క్షయ వ్యాధిగ్రస్తుల తేమడ ను సేకరించారు

 ఈ తేమడ నమూనాలను సి బి ఎన్ ఏ ఏ  టి  పరీక్ష కొరకు, శరీరం లోపలా ఏమూల లో దాగి ఉన్న  క్రీములను అయిన ఈ అత్యాధునిక పరికరం  గుర్తించి వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడుతుంది ఈ పరీక్ష  కొరకు నమూనాలు సేకరించి మన జిల్లా కేంద్రంలోని  క్షయ వ్యాధి నిర్ధారణ కేంద్రమునకు నమూనాలో పంపించడం జరుగుతుంది.

 అలాగే  రాష్ట్ర స్థాయిలో జరిగే  పరీక్ష ఐ ఆర్ ఎల్ మరియు కల్చర్ కొరకు కూడా ఈ నమూనాలను పంపించడం జరుగుతుంది. 

 ఈ పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ తో పాటు  ఇంతకుముందు వ్యాధి నిర్ధారణ అయితే మందులు పనిచేస్తాయా లేవా అనే విషయాన్ని కూడా గుర్తించే శక్తి ఉంటుంది.


 ఈ కార్యక్రమంలో పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య విస్తరణ అధికారి పి వేణుగోపాలకృష్ణ హెల్త్ సూపర్వైజర్, హెచ్వి  స్టాఫ్ నర్స్ దేవేంద్ర , టీబి సూపర్వైజర్ రవి , ఫార్మసిస్ట్ సతీష్  మరియు ల్యాబ్ టెక్నీషియన్ అశ్విని  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: