CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కోమరమ్మ కు ఘన నివాళులు అర్పించిన ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటివెంకటేశ్వరరావు.

Share it:

 


 మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు టిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు మద్ది మల్లేష్ అమ్మ  మద్ది కోమరమ్మ ఆదివారం ఉదయం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు వారి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అదేవిధంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ మొగిలి లక్ష్మి టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: