CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసుల సమావేశం.

Share it:





       మన్యం టీవీ, అశ్వాపురం: అశ్వాపురం మండలం లోనీ చింతిర్యాల క్రాస్ రోడ్డు అదివాసి భవన్ నందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో

1.కోమరం భీమ్ విగ్రహా నిర్మాణం కోరకు

2.అదివాసి కమ్యూనిటీ అదివాసి భవన్ చూట్టు ప్రహరీ నీర్మాణం కరకు


3. ఏజెన్సీ ప్రాంతంలో జీఓ నెంబర్. 3 రద్దు గురించి

.

4.1/70 యాక్ట్ చట్టాన్ని సక్రమంగా అమాలు చేయ్యాలి అని

5.ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులా అక్రమ కట్టాడాలు,బహుళ అంతస్తుల నిర్మాణం నీలిపి వేయుట గురించి ఈసమావేశంలో అశ్వాపురం మండల పిసా కమిటీ అధ్యక్షుడు చాప ముత్తయ్య అధ్యక్షుతన జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వాపురం అదివాసి మండల అధ్యక్షుడు తంగేళ్ళ భధ్రయ్య, సర్పంచ్ లు కుంజా రామారావు, బట్టా సత్యనారాయణ, కల్లూరి లక్ష్మినారాయణ,పర్శిక సూరిబాబు,కోరెం రామారావు, బండ్ల బాబురావు, కుంజా లక్ష్మయ్య, గట్టుపల్లి ప్రభకర్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: