CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ములుగు జిల్లా తెలంగాణ ఆల్ జర్నలిస్టు ఫెడరేషన్ సమీక్ష

Share it:

 



సమావేశం వాజేడు మండల కేంద్రంలో నిర్వహించారు.  భూపాలపల్లి జిల్లా ఆంధ్ర ప్రభ స్టాఫ్ రిపోటర్ ముక్కెర రాఘవులు గారు గుండెపోటు తో మరణించడం చాలా భదాకారమైన విషయం ఆయన మృతి జర్నలిస్టుల కు తీరని లోటు.ముందుగా రాఘవులు మృతికి సంతాపం వ్యక్తం చేసి.5 నిముషాలు మౌనం పాటీంచారుజర్నలిస్టులు వృత్తిపరంగా  ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని తీర్మాణం చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు.. డబ్బులు బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టాలి ని. జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించాలి..ప్రతి మండలంలో ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలి. అర్హులైన ప్రతి జర్నలిస్టు కి అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డులు అందించాలి. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు గంపల శివ కుమార్. జిల్లా గౌరవ అధ్యక్షులు శీలం విజయ్ కుమార్. జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ వెంకన్న. జిల్లా ఉపాధ్యక్షులు జగన్మోహన్. జాన పట్ల జయరాజు.  రాజు స్నేహ కుమార్. శ్రీనివాస్ వాసం నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: