CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఉపాధి హామీ పనులకు దరఖాస్తు చేసుకోండి--:పినపాక మండల ఎంపీడీవో శ్రీనివాసులు.

Share it:

 



మన్యం మనుగడ , పినపాక:


పినపాక మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీల లో జాతీయ ఉపాధి హామీ పని కొరకు స్థానిక పంచాయతీ కార్యాలయాలలో సంప్రదించాలని ఎంపీడీవో శ్రీనివాసులు తెలియజేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కొత్తగా పెళ్లి అయిన వారు, గతంలో కార్డు పొందని వారు ఉంటే జాతీయ ఉపాధి హామీ నూతన కార్డు కొరకు  దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మీ ఆధార్ కార్డును జతపరిచి సెక్రటరీలకు అందజేయాలని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఉపాధి హామీ పథకం లో పని కల్పించబడుతుందని ఆయన తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: