CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూముల పట్టాల కోసం దరఖాస్తుల స్వీకరణ ➡️గ్రామ సభకు హాజరు ఎఫ్ డి ఓ నీరజ్

Share it:

 
 గుండాల నవంబర్ 9 (మన్యం మనుగడ) మండలం పరిధి  లోని సాయన్న పల్లి గ్రామంలో పోడు భూముల పట్టాల కోసం అధికారులు గ్రామసభ నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. ఈ గ్రామ సభకు ఇల్లందు ఎఫ్ డి ఓ  నీరజ్ హాజరై పోడు  రైతులకు పట్టాల కోసం పూర్తి అవగా హన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిబంధనల ప్రకారం పోడు భూములకు పట్టాలు  ఇవ్వబడతాయి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రంగు రమేష్ , ఎంపీడీవో  వలి , రేంజర్ మురళి ,  సర్పంచ్ లక్ష్మీ  నర్సు , పంచాయతీ సెక్రటరీ కమిటీ సభ్యులు రైతులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: