CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నిర్వహించిన ధర్నా కార్యక్రమం

Share it:


★ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం, రైతుల పాలిట శాపం.

★ రైతన్న వద్దు... కార్పొరేటర్ సంస్థలే ముద్దు... - కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి.

★రైతులు పండించిన ధాన్యం, కేంద్ర ప్రభుత్వమే కొనాలి.

మన్యం మీడియా ప్రతినిధి/అశ్వారావుపేట నియోజకవర్గం (నవంబర్-12):: తెలంగాణ రాష్ట్ర రైతన్నల కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలుపు మేరకు టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అధ్వర్యంలో అశ్వారావుపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద, రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్వహిస్తూన్న వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు...ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,స్థానిక ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి,అశ్వారావుపేట నియోజకవర్గ నాయకుడు జారే ఆదినారాయణ,టిఆర్ఎస్ పార్టీ  అశ్వారావుపేట మండల అధ్యక్షులు బండి పుల్లారావు,దమ్మపేట మండల జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ దమ్మపేట మండల అధ్యక్షులు దొడ్డకుల రాజేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు, టిఆర్ఎస్ పార్టీ చండ్రుగొండ మండల అధ్యక్షులు దారా బాబు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు - రసూల్, కొత్తూరు వెంకటేశ్వరరావు, భూపతి నరసింహారావు,బండి మాధవరెడ్డి,అశ్వారావుపేట నియోజకవర్గ అన్ని మండలాల ప్రజా ప్రతినిధులు,గ్రామ అధ్యక్షులు, కార్యదర్శులు,మండల రైతు బంధు సమితి అధ్యక్షులు,సభ్యులు,ఎల్ఎస్సిఎస్ చైర్మన్ లు,డైరెక్టర్లు,పార్టీ నామినేటెడ్ సభ్యులు,సర్పంచ్ లు,ఎంపీటీసీలు,ఎంపీపీలు,పార్టీ అనుబంధ సంఘాల నాయకులు,రైతులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: