CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించిన గిరిజనేతర ప్రతినిధులు..

Share it:

 


మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాలైన గూడూరు, కొత్తగూడ, గంగారం, గార్ల, బయ్యారం నుండి గిరిజనేతరులు తాము సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. మహబూబాబాద్ లో భారీర్యాలీ నిర్వహించారు. మహబూబాబాద్ లోని మూడు కోట్ల సెంటర్ లో అడ్డుకున్న పోలీసులు.. అనంతరం   కలెక్టర్ కార్యాలయంలో  వినతిపత్రం సమర్పించిన గిరిజనేతర ప్రతినిధులు..


Share it:

TELANGANA

Post A Comment: