CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చిల్డ్రన్స్ డే సందర్భంగా తాను విద్య నేర్చుకొని విద్యనభ్యసించిన పాఠశాలను సందర్శించిన ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.

Share it:



  •  విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు

మన్యం టీవీ కరకగూడెం:,నేను బాల్యంలో విద్యను నేర్చుకొని ఉపాధ్యాయ వృత్తి చేసిన చిరుమళ్ళ (కరకగూడెం) ను చిల్డ్రన్స్ డే సందర్భంగా చిరుమళ్ళ ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో పాల్గొనడం చాలా అభినందనీయం అని ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మాట్లాడుతూ విద్యార్థులపై పాఠశాల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మరింత పెంచి మెరుగైన విద్యా బోధన సదుపాయం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు అనంతరం విద్యార్థుల యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య ప్రధాన కార్యదర్శి రాము స్థానిక సర్పంచ్ పాయం నరసింహారావు బూర్గంపాడు వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు ఏడేళ్ల బయ్యారం సి ఐ రాజగోపాల్ కరకగూడెం ఎస్ ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: