CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రామనుజవరం వద్ద ఆటోను డీ కొట్టిన బోగ్గు టిప్పర్

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, రామనుజవరం,ప్రధాన రహదారిపై ఆటోను వెనుకనుంచి డీ కొట్టిన బోగ్గు టిప్పర్.ఆటోలో ప్రయాణిస్తున్నా నలుగురికి గాయాలు,క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన స్థానికులు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share it:

TS

Post A Comment: