CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు

Share it:

 


మాన్యం టివి/ప్రతినిధి:ములకలపల్లి:(నవంబర్ 15):  ములకలపల్లి సెంటర్లో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యం లో తుమ్మల నాగేశ్వరావు పుట్టినారోజు వేడుకలు నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు,కార్యదర్శి శనగపాటి అంజి,మాజి జెడ్పిటిసి బత్తుల అంజి,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పర్వతనేని అమరనాథ్, రైతు సమన్వయ అధ్యక్షుడు  నాగళ్ళ వెంకటేశ్వరావు,శనగ పాటి సీతారాములు,సొసైటీ డైరెక్టర్ చీకటి ప్రకాష్,కరుటూరి కృష్ణ,బీసీ సెల్ శ్రీ రాముల నాగేశ్వరావు,సీతాయిగూడెం సర్పంచ్ కారం సుదీర్, తాళ్లపాయా సర్పంచ్ బైటి రాజేష్,సీతారాంపురం సర్పంచ్ సున్నం సుశీల,చౌటిగూడెం సర్పంచ్ కిసరి శ్రీను,తానం కృష్ణ,కొండవీటి రాజారావు,వెలకం వెంకటేష్,సుధాకర్,వడ్డే హేమంత్, సున్నం సామేలు,వాడే నరసింహారావు,యూత్ లీడర్ తాటి ప్రవీణ్,దుగ్గి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: