CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చదువుల తల్లి కి అండగా ప్రభుత్వ విప్ రేగా.

Share it:

 


  •  రేగా విష్ణు ట్రస్ట్ ద్వారా ఆదు కుంటాను అని హామీ
  •  సంతోషం వ్యక్తం చేసిన భవాని కుటుంబ సభ్యులు

 గుండాల నవంబర్ 25 (మన్యం మనుగడ) చదువుల తల్లి కి అండగానిలిచిన పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చీమల గూడెం గ్రామానికి చెందిన  కల్తీ భవాని నీట్  పరీక్షలొ ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆలిండియా కేటగిరిలో 58221 జాతీయ ఎస్టీ  కేటగిరిలో 335 తెలంగాణ రాష్ట్రంలో 1055 తెలంగాణ రాష్ట్రంలో  షెడ్యూల్  తెగల కేటగిరిలో 35వ ర్యాంకు సాధించిది ఎంబిబిఎస్ చదవాలన్న కోరిక బలంగా ఉన్నప్పటికీ  ఆర్థికంగా అంత పెద్ద  స్తోమత లేనందున ఆదుకోవాలని ప్రభుత్వ  విప్ రేగా కాంతారావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి విన్నవించుకోగా రెేగా ట్రస్టు ద్వారా చదువుకయ్యే ఖర్చు భరిస్తాం అని హామీ ఇవ్వడంతో భవాని తోపాటు తల్లిదండ్రులు సమ్మయ్య, కళావతి ఆనందం వ్యక్తం చేశారు.  ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు జీవితాంతం రుణపడి ఉంటామని భవాని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు  రగడయ్య ,  ఆదినారాయణ లు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: