CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సిపిఎం పార్టీ దుమ్ముగూడెం మండల కార్యదర్శిగా కారం పుల్లయ్య.

Share it:

 



మన్యం టివి దుమ్ముగూడెం::   సిపిఎం పార్టీ మండల నూతన కార్యదర్శిగా రెండోసారి కారం పుల్లయ్య ఏనుకున్నారు ఈ మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది , ఈ ఎనిమిదో మహాసభ కి రాష్ట్ర నాయకులు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుల జిల్లా నాయకులు , మండల నాయకులు పాల్గొన్న ఈ మహాసభలో కారం పుల్లయ్య మాట్లాడుతూ దుమ్ముగూడెం మండలంలో సిపిఎం పార్టీ సభ్యునిగా 2002 లో లో తీసుకోవడం జరిగిందని తర్వాత 2003లో డివైఎఫ్ఐ యువజన సంఘం మండల సహాయ కార్యదర్శి గా ఎన్నుకోవడం 2007లో ప్రజానాట్యమండలి దుమ్ముగూడెం మండల కార్యదర్శిగా తర్వాత వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శిగా 2008  సెప్టెంబర్ నెలలో డివిజన్ కేంద్రంలో పూర్తి కాలం కార్యకర్తగా తీసుకోవడం జరిగిందని 2009 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంఘం భద్రాచలం డివిజన్ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగిందని రెండువేల 10 లో మధ్యంతర నిర్మాణ సమీక్షలో భాగంగా సిపిఎం పార్టీ డివిజన్ కమిటీ లోకి తీసుకోవడం జరిగిందని 2011లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షునిగా 2014 సంవత్సరంలో సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు గా 2017 సంవత్సరంలో జిల్లాల విభజన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగిందని 2017 లో సిపిఎం పార్టీ మధ్యంతర నిర్మాణ సమీక్షలు జిల్లా కమిటీ లో కి తీసుకోవడం జరిగిందని 2019 సెప్టెంబర్ 15 తేదీన దుమ్మగూడెం పార్టీ మండల కార్యదర్శి గా ఎన్నుకోవడం జరిగిందని మళ్లీ తిరిగి ఈనెల 22వ తేదీన జరిగిన 8వ మహాసభలో రెండోసారి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గా ఎన్నుకున్న రాష్ట్ర జిల్లా నాయకత్వానికి అలాగే దుమ్మగూడెం సిపిఎం పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా మీద నమ్మకం పెట్టుకొని ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానని దుమ్ముగూడెం మండలంలో అన్ని గ్రామాలలో స్థానిక సమస్యలపై అధ్యయనం చేసి భవిష్యత్తులో ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆందోళనా పోరాటాలు చేపట్టే విధంగా దుమ్ముగూడెం మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను, నాతోపాటు మండల కార్యదర్శి వర్గ సభ్యులు గా     యలమంచి వంశీకృష్ణ ,కొరస చిలకమ్మా, మర్మం చంద్రయ్య సరియం రాజమ్మ ,యలమంచి శ్రీను బాబు ,బోల్లి సూర్యచందర్ రావు ,కంగాల రాంబాబు ఏనుకున్నారు.

Share it:

TS

Post A Comment: