CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు

Share it:

 


  • పున్నమి వేల దీపాలకాల శివనామ స్మరణతో మారుమోగిన ఆలయాలు

మన్యం టీవీ కరకగూడెం: మండల పరిధిలోని చొప్పాల ,శ్రీరంగపూరం,చిరుమళ్ళ బుద్దారం  గ్రామంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు  మహిళలు జరుపుకున్నారు.సమత్ భట్టుపల్లి బుద్దారం అటవీ ప్రాంతంలోని సమ్మక్క - సారలమ్మ గట్టు జాతర అంగరంగ వైభరంగా నిర్వహించారు. గట్టు జాతర సందర్భంగా  కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తులు తెల్లవారుజాము నుండి తల స్నానాలు ఆచరించి ఉపవాసాలు ఉండి కార్తీక దీపాలను వెలిగించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రమిదలతో ఏర్పాటుచేసిన దీపారాధన ఉత్సవాలు చేశారు. అనంతరం పాలాభిషేకం రుద్రాభిషేకాలు ఆకాశ దీపాలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం సమయంలో భక్తులు భారీగా తరలి వచ్చే కార్తీక దీపాలను వెలిగించి తమ మొక్కులు తీర్చుకుంటారు.

Share it:

TS

Post A Comment: