CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విద్యార్థులకు యోగ పర్సనాలిటీ డెవలప్మెంట్ ల పై శిక్షణ..

Share it:

 




మన్యం మనుగడ , పినపాక



పినపాక జూనియర్ కాలేజీలో విద్యార్థులకు యోగ, పర్సనాలిటీ డెవలప్మెంట్ వివిధ అంశాలపై అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాచలండిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫిసెర్  హిస్టరీ శ్రీ వేముల కామేశ్వరరావు హాజరై విద్యార్థులకు మెడిటేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అని, విద్య పట్ల ఆసక్తి ని పెంచుకోవాలని ఆయన తెలియజేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ శేషుబాబు ఆధ్వర్యంలో ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






Share it:

TS

Post A Comment: