CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఐ టి సి బంగారు భవిష్యత్ ఆధ్వర్యంలో హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం

Share it:

 


                  మన్యం టీవీ,అశ్వాపురం: ఈరోజు అశ్వాపురం మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ ఎంపీవో అధ్యక్షతన జరిగిన ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ పై హరిత రాయబారులకు శిక్షణా కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఐ టి సిబంగారు భవిష్యత్తు వాష్ ప్రోగ్రామ్ పీ ఓ గణేష్ బాబు మాట్లాడుతూ హరిత రాయబారులకు తడి పొడి ప్రమాదకర చెత్త పై అవగాహన కల్పిం చారు. అదేవిధంగా హరిత రాయబారులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో 24 పంచాయితీల హరిత రాయబారులు,ఐటిసి బంగారు భవిష్యత్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కృష్ణ, వాష్ ప్రోగ్రామ్ పి ఓ గణేష్ బాబు, యూ డి సి పద్మావతి, వాష్ ప్రోగ్రాం ట్రైనర్లు ముత్యాలరావు, సందీప్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: