CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రైతు వ్యతిరేక చట్టాలు వెనిక్కి తీసుకోవటం పై హర్షం వ్యక్తం చేసిన అశ్వాపురం మండల ప్రజాప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు

Share it:

 



మన్యం టీవీ అశ్వాపురం:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

అశ్వాపురం మండల తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ అధ్యక్షతన, అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత జడ్పి కో అప్షన్ మహమ్మద్ షరీఫ్ ,వైస్ ఎంపీపీ  కంచుగట్ల వీరభద్రం గారి కలిసి  విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గారు 3  రైతు వెతిరేక చట్టాలు వెనిక్కి తీసుకోవటం పై హర్షం వ్యక్తం చేశారు.ఈ వ్యతిరేక చట్టాలను వెనిక్కి తీసుకుని ప్రధాన మంత్రి రైతులకు క్షమాపణ చెప్పటం శుభ సూచికం అన్నారు.ఈ సందర్భంగా గత కొన్ని నెలలుగా రైతులు చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం గా దక్కిన విజయం అన్నారు.ఈ సందర్భంగా రైతు ఉద్యమాల లో అసుహులు బాసిన రైతన్నలకు,కంన్నిటి నివాళులు అర్పించారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం లో, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రైతుల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షాన ధాన్యం కొనుగోలు విషయంలో నిరసన తెలియజేయటం కూడా ఈ విజయం లో భాగం అన్నారు. అదేవిధంగా యాసంగీ ధాన్యం కొనుగోలు విషయం లో కూడా రైతు బంధువు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, నాయకత్వం లో రైతన్నల కు తెలంగాణ రాష్ట్ర సమితి అండగా ఉంటుంది అన్నారు.

ఈ సమావేశంలో తెరాస మండల అధికార ప్రతినిధి బాణోత్ శదర్ లాల్,ఎంపీటీసీ లు లు తాటి పూజిత,ఎనిక రవి,తెరాస మహిళ అధ్యక్షరాలు ఎం.చంద్రకళ,బీసీ సెల్ మండల అధ్యక్షలు, కార్యదర్శలు బొబ్బాల నాగేశ్వరరావు,చిలక. వెంకట్రామయ్య,యువజన విభాగం అధ్యక్షులు వలబోజు మురళి,సర్పంచ్ లు బాణోత్ శారద,గొర్రె ముచ్చు వెంకట రమణ,మండల నాయకులు, లంకెల రమేష్, పున్నారవు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: