CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని బాబురావు,సోదరి సుమలత వివాహ వేడుకకు హాజరై,ఆశీర్వదించిన మణుగూరు టిఆర్ఎస్ నాయకులు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కూనవరం గ్రామం లో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని బాబురావు, సోదరి సుమలత వివాహ వేడుకకు హాజరై,ఆశీర్వదించిన మణుగూరు టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి. నవీన్,మీడియా ఇంచార్జి తాళ్లపల్లి.యదగిరి గౌడ్,టౌన్ సహాయ కార్యదర్శి రామకోటి, నాయకులు ముద్దంగుల కృష్ణ, పప్పుల ప్రసాద్,మైనారిటీ నాయకులు హాబీబ్,పినపాక నియోజకవర్గ యువజన అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్,యువజన నాయకులు బోసెట్టి.రవి ప్రసాద్,పద్దం.శ్రీనివాస్,గుర్రం. సృజన్,జక్కం.రంజిత్,బాణోత్ రమేష్,బోయిళ్ళ రాజు,సోషల్ మీడియా సభ్యులు సురేందర్ పటేల్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: