CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలను పెంచాలి.

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

గ్రామ పంచాయితీల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు పెంచాలని ములుగుజిల్లా భారత నాస్తిక సమాజం అధ్యక్షులు కొండగొర్ల రాజేష్ డిమాండ్ చేశారు.పారిశుధ్యం వీధి దీపాలు నర్సరీలు మంచి నీటి సరఫరా ఇంటిపన్నులు వసూళ్లు ఆపీస్ నిర్వహణ తదితర పనులలో వివిధ కేటగిరిలలో పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగభద్రత కల్పించి  జీతాలు పెంచాలని కొండగొర్ల రాజేష్ అన్నారు.మంగళవారం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రోయ్యుర్ గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందితో  మాట్లాడి వారి పరిస్థితులు తెలుసుకున్నారు. నిత్యావసర ధరలు పెరగడంతో మా కుటుంబలలో చాలి చాలని బ్రతుకులు జీవిస్తూ కుటుంబాలని నెట్టుకొస్తున్నాము అని అన్నారు.కరోనా సమయంలో లో కూడా గ్రామపంచాయతీ సిబ్బంది పనితిరు మన తెలంగాణ ప్రభుత్వం మరియు అధికారులు చూశారని పెరిగిన దరలకు అనుగుణంగా ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచి పిఆర్సీ తరహాలో నిర్ణయాత్మకమైన ఉద్యోగభద్రత చర్యలు తీసుకుంటానని ప్రకటించరని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని అమలోకి తీసుకువచ్చే విదంగా వెంటనే జీవోని జారీ చేయాలనీ రాజేష్ డిమండ్ చేశారు.నిత్యం దుమ్ము దూళి తదితర పనుల్లో పనిచేస్తున్న సిబంది అనారోగ్యానికి గురువుతున్నారని వారికీ వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని కోరారు.

Share it:

TS

Post A Comment: