CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన దంపతులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ రేగా.

Share it:

 


మన్యం టీవీ కరకగూడెం: కరకగూడెం మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు పినపాక సహకార సంఘం డైరెక్టర్ రావుల కనకయ్య కృష్ణకుమారి దంపతుల ప్రథమ పుత్రిక పూజ శ్రీ వివాహం చంద్రశేఖర్ గౌడ్ వివాహ వేడుక మణుగూరు హనుమాన్ గార్డెన్ లో జరిగిన వివాహ వేడుకకు  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు .ఈ కార్యక్రమంలో మణుగూరు జెడ్పిటిసి పోశం నరసింహారావు కరకగూడెం మండలం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు,యువజన  నాయకులు పాల్గొన్నవారు.

Share it:

TS

Post A Comment: