CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పలు గ్రామాలలో విస్తృతంగా పర్యటించిన ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.

Share it:

 


  • పలువురు కుటుంబాలను పరామర్శించి ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని తెలిపిన ప్రభుత్వ విప్ రేగా

మన్యం టీవీ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మండలంలోని పలు గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా పలువురు కుటుంబాలను  పరామర్శించి ఆ కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చిన విప్ రేగా ఈ పర్యటనలో భాగంగా వెంకటాపురం గ్రామానికి చెందిన పోల బోయిన లక్ష్మి కాంతారావు (35) సంవత్సరాలు అదే గ్రామానికి చెందిన సోలం పాపయ్య( 55) సంవత్సరాలు ఇటీవల కాలంలో లో కరోనా వ్యాధి తో మరణించారు విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.అలాగే తాటి గూడెం గ్రామానికి చెందిన కొమరం విశ్వనాథం స్థానిక సర్పంచ్ అన్నగారు అయిన కొమరం రమణయ్య ( టిచ్చర్)అనారోగ్యంతో మరణించారు. అదే గ్రామానికి చెందిన పూనెం మురార్జీ(35) సంవత్సరాలు కరోనా సోకి మరణించడంతో వారి ఇంటికి వెళ్ళి పరామర్శంచారు.అనంతరం అదే గ్రామనికి చెందిన పూనెం నవీణ్ ప్రైవేటు ఎలక్ట్రిక్, విద్యుత్ ఘాతానికి గురై అనారోగ్యంతో బాధపడతుంండటంతో వారి నివాసానికి వెళ్ళి పరామర్శంచారు. వట్టంవారిగుంపు గ్రామపంచాయతి పరిధిలోని ఆరెంవారిగుంపు గ్రామనికి చెందిన తాటి సాంబశివరావు తల్లి అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శంచారు. అదే గ్రామనికి చెందిన ఊకే సమ్మయ్య భార్య భర్తలు మరణించడంతో అనాదలు అయిన ఇద్దరు పిల్లలు దగ్గరకు తిసుకోని అప్యాయంగా పలకరించి వారికి అన్ని విదలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చి వారి చదువులకు పూర్తి భాద్యత తీసుకుంటానని కుల పెద్దలకు తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్ రేగా వ్యక్తి గత సహాయకులు చందా హరి క్రిష్ణ బాబాయి చందా కాంతారావు సతీమణి మాణిక్యం ఇటివల కాలంలో అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శంచారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం టిఆర్ఎస్ పార్టీ మండ అధ్యక్షులు రావుల సోమయ్య ,స్థానిక సర్పంచ్ పాయం నరసింహరావు బూర్గంపాడు వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు బుడగం రాము తది తరులు పాల్గొన్నరు.

Share it:

TS

Post A Comment: