CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇల్లందు లో ఘనంగా ఎంపీ రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Share it:

 




మన్యం టీవీ : ఇల్లందు 


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు  మండల కేంద్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు  ఎనుముల రేవంత్ రెడ్డి ఎంపీ గారి 53వ పుట్టిన రోజు సందర్భంగా ఇల్లందు మండలం హనుమంతులపాడు ఆనాధ ఆశ్రమంలో లో పుట్టిన రోజు వేడుకలు  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ నాయకులు గోచికొండ శ్రీదేవి రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి మరియు  ఇల్లందు నియోజక వర్గ మహిళ నాయకురాలు  గుండెబోయిన నాగమణి ఎంపిటిసి సీతంపేట గార్ల మండలం అరెం పాపారావు డాక్టర్ రామచంద్రు, టౌన్ మాజీ అధ్యక్షులు  ఎస్ కె జానీ , ఇల్లందు మాజీ మండల అధ్యక్షులు పోషం వెంకటేశ్వర్లు,గోచికొండ.సత్యనారాయణ, బచ్చలి.రామరావు, పొడుగు రాంబాబు, వజ్జ నిర్మల, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: