మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ను మణుగూరు మండల నూతన సీఐ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ముత్యం.రమేష్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఈ సందర్భంగా విప్ రేగా సిఐ ముత్యం.రమేష్ కు శుభాకాంక్షలు తెలిపారు.
Post A Comment: