CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రామయ్య కోచింగ్ సెంటర్,స్నిగ్ద బాయ్స్ హాస్టల్ మేనేజ్ మెంట్ కు విప్ రేగా రూ. 50 వేల చెక్ అందజేత

Share it:

 


హైదరాబాద్ పట్టణంలో ఎస్ ఐ కోచింగ్ తీసుకుంటున్న ఆర్ధిక స్థోమత లేని నిరుద్యోగ యువత కు అండగా విప్ రేగా కాంతారావు

మన్యం టీవి, మణుగూరు: ఆర్థికంగా వెనుకబడిన పినపాక నియోజవర్గానికి చెందిన నిరుద్యోగ యువతకు విప్ రేగా కాంతారావు అండగా ఉంటున్నారు. రేగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి కోచింగ్ వసతి కి అయ్యే ఖర్చును తానే భరిస్తున్నారు. పినపాక నియోజకవర్గానికి చెందిన పలువురు నిరుపేద నిరుద్యోగులకు అన్ని విధాలా అండగా ఉంటూ...

 రామయ్య కోచింగ్ సెంటర్,స్నిగ్ద బాయ్స్ హాస్టల్ మేనేజ్ మెంట్ 

పినపాక  నియోజక వర్గం నుండి ఆర్థిక స్తోమత లేని నిరుద్యోగ యువకులను రామయ్య కోచింగ్ సెంటర్లో SI కోచింగ్ తీసుకుంటున్న పలువురు యువకుల శిక్షణ ఖర్చు కొరకు రేగావిష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆర్థిక సహాయంతో   రామయ్య కోచింగ్ సెంటర్ ,స్నిగ్ద బాయ్స్ హాస్టల్ మేనేజ్ మెంట్ వార్ధన్ కోటిరెడ్డి కి హాస్టల్ ఫీజు రూ.50 వేల చెక్ అందజేశారు.అలాగే వారి శిక్షణ కు సంబంధించిన వివరాలను సెంటర్ మేనేజ్ మెంట్ వారిని అడిగి తెలుసుకున్నారు.తమకి  అన్ని విధాలా అండగా ఉంటున్న విప్ రేగా కాంతారావు కి రామయ్య కోచింగ్ సెంటర్ లో శిక్షణ పొందుతున్న యువకులు కృతజ్ఞతలు తెలిపారు.

Share it:

TS

Post A Comment: