కోయపదాలు.. తెలుగు అర్దాలు
ఇంజె, వెంబాడె = వెంటనే
పెరకర్దటం = వెంటపడు
కెల్ = వెంట్రుక
కెల్కిన్ రంగు = వెంట్రుకుల రంగు
ఎండి = వెండి
ఎంబడన్ = వెంబడించు
వత్తోండు = వచ్చినవాడు
ఎక్కిరిసా = వెక్కిరించు
ఎకీల్ కస్రం = వెక్కిరింత నవ్వు
ఉబ్బాగ్ = వెచ్చగా
సేకరణ: మన్యంటీవి ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: