CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

11 ఐటిడిఎ జాబ్ మేళా

Share it:


మన్యం టీవీ ఏటూరు నాగారం

ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈనెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు.గిరిజన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అపోలో ఫార్మసీ,టెలీ-కాలర్స్, కృషి బయో ఫెర్టిలైజర్స్, ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ,నవత ట్రాన్స్పోర్ట్ తదితర సంస్థల్లో ఖాళీలు భర్తీ చేసేందుకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పదవ తరగతి,ఇంటర్,డిగ్రీ, ఐ టి ఐ,డిప్లమా,బిఫార్మసీ, ఎం ఫార్మసీ ఉత్తీర్ణత సాధించిన నిరుద్యోగ యువత ఏటూరు నాగారం లోని ట్రైనింగ్ సెంటర్ కు ఈనెల 11న హాజరు కావాలని తెలిపారు.మరిన్ని వివరాలకు 9490341 91,781633716,8008932159 లను సంప్రదించాలని సూచించారు.

Share it:

TS

Post A Comment: