CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన TRS నాయకులు : తాండ్ర నాగబాబు.🌹🌹

Share it:


స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ రెండో వ ప్రధాని : శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి 118 వ జయంతి వేడుకలను పురస్కరించుకుని, కూలిలైన్  రైతుబజార్ వద్ద గల శాస్త్రి గారి విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు..🙏🙏 ఈ సందర్భంగా TRS నాయకులు: తాండ్ర నాగబాబు మాట్లాడుతూ , భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నిస్వార్థపరుడు, అమరజీవి  శాస్త్రి గారు ప్రధానిగా ఉన్న కొద్దికాలంలోనే ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించారు.పదవులే ఆయన్ను వరించాయి గాని పదవులకోసం ఆయనేప్పుడు, పాకులాడలేదన్నారు... ప్రధానమంత్రి గా ఉన్నా కూడా పట్టుమని పది రూపాయలు  వెనకేసుకోని మహానేత , నిస్వార్థపరుడు శాస్త్రి గారు..ఆయన చిత్తశుద్ధి, నిజాయితీ,సేవాభావాలు ఆదర్శవంతమైనవి అని నాగబాబు పేర్కొన్నారు...ఈ కార్యక్రమంలో:            బండి రాజుగౌడ్, పంతంగి రామకృష్ణ,M.N.రెడ్డీ, అజయ్, ఇమ్రాన్, గణేష్, హరిప్రసాద్, జగదీష్ కుమార్,దేవేంద్రకుమార్, శంకర్ ప్రసాద్, ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు...🌹🌹 

Share it:

TELANGANA

Post A Comment: