CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మండల కమిటీ ఎన్నిక.

Share it:

 


 మన్యం టీవీ వాజేడు. వాజేడు మండల కేంద్రంలో తుడుం దెబ్బ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో మండల కమిటీని ఎన్నుకున్నారు. ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మండల అధ్యక్షులు గా బోదెబోయిన. శివ. ఉపాధ్యక్షులు కారం. సురేందర్. కనితి. విజయ్ ప్రధాన కార్యదర్శి మట్టి . విజయ్. వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ ములుగు జిల్లా అధ్యక్షులు కబ్బాక. శ్రవణ్ కుమార్. జిల్లా ఉపాధ్యక్షులు పాయం జానకి రమణ జిల్లా నాయకులు చింత సోమరాజు డివిజన్ ప్రధాన కార్యదర్శి కాపుల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: