CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్టూడియోను ప్రారంభించిన ఎస్సై

Share it:





కరకగూడెం మండల కేంద్రమైన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు(APGVB) దగ్గర వెంకట్ స్టూడియోను కరకగూడెం ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్ చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక,సర్పంచ్ ఊకే రామనాథం,ఉప సర్పంచ్ రావుల రవి,టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావులసోమయ్య,పూజారి క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: