CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దశదిన కర్మలకు హాజరై బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

Share it:

 



మన్యం టీవీ మంగపేట. 


మంగపేట మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మురు కుట్ల నరేందర్ పెద్దనాన్న మురు కుట్ల రాములుకు ఆదివారం నాడు జరిగిన పెద్దకర్మకి హాజరై ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళు లర్పిం చిన మంగపేట మండల కాంగ్రె స్ పార్టీ నాయకులు.ఈ కార్యక్ర మంలో పాల్గొన్న వారు ఉమ్మడి జిల్లా ఉప అధ్యక్షులు పూజారి సురేందర్ బాబు,జిల్లా బ్లాక్ ఉప అధ్యక్షులు చిలకమర్రి శ్రీనివాస్,ములుగు జిల్లా యువ జన కాంగ్రెస్ పార్టీ కార్య దర్శి కర్రీ నాగేంద్ర బాబు,మండల యూత్ అధ్యక్షులు మురుకుట్ల నరేందర్,మండల ఉప అధ్య క్షులు తూడి భగవాన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అయ్యేరి యన్నయ్య,బీసీ సెల్ అధ్య క్షులు ముత్తినేని ఆదినా రాయణ,మండల అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి, మండల నాయకులు కొమరం సారయ్య,కొమరం బాలన్న, దీకొండ కాంతారావు,తదిత రులు హాజరయ్యారు.

Share it:

TELANGANA

Post A Comment: