CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సండే సందడే సందడి పర్యాటకులను ఆకర్షిస్తున్న బొగత జలపాతం.

Share it:

 


 మన్యం టీవీ వాజేడు. తెలంగాణ నయాగరా బొగత జలపాతాన్ని ఆదివారం వచ్చిందంటే కుటుంబ సమేతంగా పర్యాటకులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో గుట్టల మధ్య నుంచి జాలువారుతున్న జలపాతాన్ని ఆహ్లాదకరంగా ఆనందంతో పర్యాటకులు పరవశించి పోతున్నారు ఇంత అద్భుతమైన జలపాతం ములుగు జిల్లా వాజేడు. మండలం. చీకుపల్లి గ్రామంలో సండే వచ్చిందంటే సందడే సందడిగా ఉంటుంది.

Share it:

Post A Comment: