CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను కలిసిన మణుగూరు మెకానిక్స్ అసోసియేషన్ సభ్యులు

Share it:




మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల మెకానిక్స్ అసోసియేషన్ సభ్యులు,ఆటో నగర్ ఏర్పాటు గురించి,వారు ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను కలిసి వివరించారు.వారి సమస్యలపై విప్ రేగా సానుకూలంగా స్పందించి,తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మెకానిక్ యూనియన్ నాయకులు పొన్న కనకయ్య,తాజ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: