అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో పొంగులేటి పుట్టినరోజు వేడుకలు( ఎంపిపి సున్నం లలిత, సర్పంచ్ బోడ పద్మ, ఉప సర్పంచ్ పర్సా వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో శ్రీనన్న పుట్టినరోజు వేడుకలు)
మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి:: ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ సున్నం లలిత, స్థానిక గ్రామపంచాయతీ సర్పంచ్ బోడ పద్మ, ఉప సర్పంచ్ పర్సా వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు,అభిమానులు నడుమ కేక్ కట్ చేసి, పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో తొట్టి పంపు గ్రామపంచాయతీ సర్పంచ్ సున్నం చిరంజీవి, వేణుగోపాల్, సున్నం సమ్ములు, పానుగంటి ముత్తయ్య, ధరావత్ వెంకటేశ్వర్లు, చల్లా లక్ష్మణ్ రావు, వీరబోయిన నాగేశ్వరరావు, ఎల్లయ్య, ధరావత్ శ్రీను, పూర్ణచంద్రరావు, రాజా, శ్రీను, యాకూబ్, మరియు తదితర కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Post A Comment: