CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అన్నదానం మహా దానం:సీతంపేటఉప సర్పంచ్ కొండేరు నాగభూషణం

Share it:

 


మన్యం టీవి, పినపాక:అన్నదానం మహా దానం అనిసీతంపేటఉప సర్పంచ్ కొండేరు నాగభూషణం అన్నారు.

దేవీ నవరాత్రుల సందర్భంగా పినపాక మండలం సీతంపేట గ్రామం లో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఉత్సవ కమిటీ సభ్యులు ,గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

Post A Comment: