CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాద్రి చిన్నారికి బు ళ్లి తెర అవకాశం

Share it:

 


మన్యం టీవి డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం పట్టణానికి చెందిన చిన్నారి అడిగొప్పుల సీత బుల్లితెరపై రాణిస్తుంది.     

ఈ చిన్నారి భద్రాచలం పట్టణానికి చెందిన అడిగొప్పుల సాయి ప్రసన్న కుమార్తె.6 సంవత్సరాలు ఈ చిన్నారి ఫస్ట్ క్లాస్ చదువుతుంది. చిన్నతనం నుండి ఆటలపై డాన్సులు పై మక్కువతో క్లాసికల్ డాన్స్ విశేషంగా రాణిస్తుంది. ఈ చిన్నారి డాన్సులను చూసిన కొందరు పాపకి మంచి భవిష్యత్ ఉందని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో బుల్లితెర నుండి అవకాశం లభించింది జీ తెలుగు సీరియస్ లో నటించే అవకాశం లభించింది. *ప్రేమ ఎంత మధురం* సీరియల్లో నటించింది .మరి కొన్ని సీరియల్స్ లో నటించనుంది. భద్రాచలం ప్రజలు ఈ పాప ప్రతిపభను ప్రశంశించారు. భవిష్యత్తులో మరిన్ని సీరియల్స్ లో నటించాలని మరియు సినిమాలలో కూడానటించే అవకాశం రావాలి అని భద్రాచలం వసూలు చైల్డ్ ఆర్టిస్ట్ సీత ని దీవించారు.

Share it:

Post A Comment: