CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లెప్రకృతి వనం దేశానికి ఆదర్శం.మార్కెట్ కమిటీ ఛైర్మన్ బోదెబోయన బుచ్చయ్య

Share it:

 


మన్యం మనుగడ వాజేడు.            

 ఈరోజు వాజేడు మండలం కృష్ణాపురం గ్రామములో పల్లె ప్రకృతి వనం లో కృష్ణుడి విగ్రహాన్ని ప్రారంభించిన నూగూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోదెబోయన బుచ్చయ్య . ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతి పల్లెలో ఒక ప్రకృతి వనం ఉండాలని మంచి ఉద్దేశంతో ప్రతి గ్రామానికి ఒక పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించాలని ఆలోచనతో పుట్టుకొచ్చిందే ఈ పల్లె ప్రకృతి వనం, ఇంత సుందరంగా తీర్చి నా పల్లె ప్రకృతి వానన్ని పంచాయతీ సర్పంచ్ పునేం నాగ చంద్రను. కృష్ణాపురం గ్రామపంచాయతీ సిబ్బందిని మార్కెట్ కమిటీ చైర్మన్ అభినందించి నారు. ఈ కార్యక్రమంలో వాజేడు మండల జడ్పిటిసి సభ్యురాలు తల్లడి పుష్పలత. క్రిష్ణాపురం, యం పి టి సి యాలం చిట్టీబాబు. ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గొంది. రమణారావు. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పూసం. నరేష్ కుమార్. చండ్రుపట్ల సర్పంచ్, ఇరప సమ్మక్క .టేకులగూడెం, సర్పంచ్ వాసం .కృష్ణవేణి. కృష్ణాపురం, ఉపసర్పంచ్ కొట్టం. భవాని. మొరుమురు ఉపసర్పంచ్ గౌరవరం కోటేశ్వరరావు. టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెనుమళ్ళ. రామకృష్ణారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి సోమీడీ. నరసింహారావు మండల అధికార ప్రతినిధి చెన్నం .ఎల్లయ్య జిల్లా రైతు బంధు కార్యవర్గ సభ్యులు తల్లడి. నాని బాబు. టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు లోటపెట్టాలా రాంబాబు బోదెబోయన మోహన్ రావు సోషల్ మీడియా వారియర్స్ జనగాం కేశవరావు జజ్జరీ. సత్యనారాయణ. కొరస రవి. టి ఆర్ యస్ నాయకులు పునేం అశ్వపతి. పునేం లక్ష్మయ్య. వాసం ఆనందరావు. వార్డు మెంబర్లు పంచాయతీ కార్యదర్శులు ఎం పీ ఓ టిఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

Post A Comment: