CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ములుగు గట్టమ్మా తల్లి కి మొదటి బతుకమ్మ చీర తల్లికి సమర్పించిన జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగ జ్యోతి

Share it:

 


ములుగు గట్టమ్మా తల్లి కి మొదటి బతుకమ్మ చీర తల్లికి సమర్పించిన జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగ జ్యోతి,ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి సుధీర్,తెరాస మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్,పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్*  

మన్యం టీవీ ఏటూరు నాగారం                    ములుగు జిల్లా కేంద్రంలోని ఉన్న గట్టమ్మ తల్లికి మొదటి బతుకమ్మ చీరను జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగ జ్యోతి, మరియు ములుగు ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి సుధీర్,ములుగు మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్  పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్ సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులకు పెద్దన్న కెసిఆర్ అని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీర ప్రతి ఒక్క తెలంగాణ ఆడబిడ్డలకు కానుక గా ఇస్తున్న కెసిఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, అన్నారు.ఈ కార్యక్రమంలో ములుగు తాసిల్దార్ సత్యనారాయణ,సర్పంచ్ రవీందర్,సీనియర్ నాయకులు రాజ హుస్సేన్, అజారుద్దీన్,నగేష్,ఒజ్జాల కుమార్ తదిదరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: