CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జ్యోతి నగర్ కనక దుర్గమ్మ తల్లి దేవాలయంలో అన్నదానం

Share it:పాత పాల్వంచ జ్యోతి నగర్ లోని కనకదుర్గమ్మ తల్లి దేవాలయం లో సుమారు 1500 మంది భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్బంగా సోమవారం పాత పాల్వంచలోని పెట్రోల్ బంక్ యజమాని జీకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని *DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు* ప్రారంభించారు. అంతకు ముందు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.


ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు *కేలు వెంకటేశ్వరరావు,చావా సత్యనారాయణ, ముత్యాల వీరభద్రరావు, ముత్యాల రమణమూర్తి, శివరాత్రి శ్రీను, నిమ్మగడ్డ వెంకటరమణ, ఎన్ మహేష్,గుర్రం క్రాంతి,కబీర్ దాస్,దేష్ పాండే, హన్మంత రావు, TRS పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, పెద్దమ్మ తల్లి ఆలయ పాలకవర్గసభ్యులు SVRK ఆచార్యులు, ముత్యాల ప్రవీణ్, బేతంశెట్టి విజయ్,చింతా నాగరాజు,సందుపట్ల శ్రీనివాసరెడ్డి, బండి చిన్న వేంకటేశ్వర్లు,గంధం వెంగలరావు, కిలారు నాగమల్లేశ్వరరావు* తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: