CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మద్యం దుకాణానికి పీసా గ్రామ సభలో ఆమోదం

Share it:


 గుండాల అక్టోబర్ 27 (మన్యం మనుగడ) మండల  కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో  పీసా గ్రామ సభ  సర్పంచ్ కోరం శాంతయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ గ్రామ సభలో మద్యం దుకాణం కోసం  అనుకూలంగా గ్రామ సభలో తీర్మానం చేశారు. ఈ గ్రామ సభ కు మొత్తం 238 మంది హాజరు కాగా 220 మంది అనుకూలంగా చేతులు ఎంతగా మరో 18 మంది వ్యతిరేకంగా చేతులెత్తారు మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఉండడంతో  గ్రామ సభ ఆమోదం తెలిపింది. ఈ  ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మానాల ఉపేందర్, మాజీ ఎంపీటీసీ పెంటన్న  వార్డు మెంబర్ బాల్య  రాము, తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: