CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కుసుమ ఆదేశాల మేరకు మంగపేట మండలం రైతు కమిటీ ఎన్నిక

Share it:

 




మన్యం టీవీ మంగపేట. మంగపేట మండల అధ్యక్షులు గా కొత్తపేట గ్రామానికి చెందిన అచ్చ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా బుచ్ఛంపేట గ్రామానికి చెందిన సామ మల్లారెడ్డినిశనివారం రోజు ములుగు జడ్పీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజక వర్గ ఇంచార్జీ కుసుమ జగదీశ్వర్ ఆదేశాల మేరకు తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ప్రకటించడం జరిగింది. రైతు కమిటీ మంగపేట సభ్యులనుకూడా ప్రకటించడం జరిగింది
Share it:

TELANGANA

Post A Comment: