CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో ఎస్పి శ్రీ నంద్యాల కోటి రెడ్డి గారు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలు

Share it:

 


మన్యం టీవీ : గార్ల బయ్యారం


 మహబూబాద్ జిల్లా బయ్యారం 

ఈ నెల అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో ఎస్పి శ్రీ నంద్యాల కోటి రెడ్డి గారు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించబడును. దానిని పురస్కరించుకుని ముందుగా బయ్యారం మండలంలో ఈ నెల 7వ తారీకు వాలీబాల్ పోటీలు,8వ తారీకు కబడ్డీ పోటీలు బయ్యారం గవర్నమెంట్ స్కూల్ నందు నిర్వహించబడును. ఆసక్తిగల గ్రామానికి సంబంధించిన కబడ్డీ, వాలిబాల్ టీంలు ఈనెల 6వ తారీకు మధ్యాహ్నం లోపు కబడ్డీకి సంబంధించిన టీంలు బి.రాజేందర్- కానిస్టేబుల్,ఫోన్ నెంబర్ :  7901142479,  మరియు వాలీబాల్ కి సంబంధించిన టీంలు కె నాగరాజు కానిస్టేబుల్,ఫోన్ నెంబర్- 7901145167లను సంప్రదించగలరు.ఇట్లు  బయ్యారం ఎస్ ఐ  కూచిపూడి జగదీష్.

Share it:

TELANGANA

Post A Comment: