CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక కొమురం భీమ్:వగ్గేల పూజ

Share it:

 


మన్యం టీవి, ఆశ్వారావుపేట మండల కేంద్రం లో

కొమరం భీమ్ 81 వ వర్దంతి ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భం గా కొమురం భీం విగ్రహానికి అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయుకరాలు వగ్గేల పూజ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమరం భీమ్ చూపిన మార్గంలో ఆదివాసీల హక్కుల కోసం పోరాడాలన్నారు.

Share it:

Post A Comment: