CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బతుకమ్మ చీరలను పంపించడం జరిగింది

Share it:

 


మన్యం టీవి, సుజాతనగర్:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం మంగపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపించడం జరిగింది. ఈ చీరలను బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ మంత్రివర్యులు కొత్తగూడెం శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ  వనమా వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు యంగ్ డైనమిక్ లీడర్ గౌరవనీయులు  శ్రీ వనమా రాఘవేంద్ర రావు గారి సూచనల మేరకు బతుకమ్మ చీరలను మంగపేట గ్రామంలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సుజాత నగర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు  శ్రీమతి భూక్యా  విజయలక్ష్మి గారు టిఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ మండల ప్రధాన కార్యదర్శి లావుడియా సత్యనారాయణ నాయక్  ఎంపీటీసీ  ముడ్ గణేష్  ఆత్మ కమిటీ కొత్తగూడెం డివిజన్  డైరెక్టర్ గూగులోతు  నెహ్రూ  సర్పంచు గుగులోతు సుజాత   ఉప సర్పంచ్  భూక్యా కైక  పంచాయతీ కార్యదర్శి దివాకర్     టిఆర్ఎస్ పార్టీ నాయకులు  భూక్యా రామదాస్  భూక్యా శోభన్  కోర్ర మోహన్  బోడా శంకర్  లావుడియా చందర్   తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: