CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు

Share it:


మన్యం టీవీ : ఇల్లందు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను మంగళవారం మున్సిపల్ చైర్మన్  దమ్మాలపాటి వెంకటేశ్వర రావు పరిశీలించారు. అనంతరం ఎల్ కె యమ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించిన ఇల్లందు మున్సిపల్ పాలకవర్గం ఆదాయ వనరులు  పెంచుటకు ప్రతిష్టాత్మకంగా తీసుకొని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఇల్లందు మున్సిపల్ చైర్మన్ పనులు పర్యవేక్షించారు. అనంతరం వెండర్ జోన్ నిర్మాణ పనులు పరిశీలించిన వీధి వ్యాపారుల కోసం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా చైర్మెన్ పనులను పరిశీలించారు. అనంతరం  ఇల్లందు శాసనసభ్యులు భానోత్ హరిప్రియ నాయక్ సూచనమేరకు బుగ్గవాగు పాత బ్రిడ్జి పై నుండి చిన్న వాహనాలు వెళ్లి వీలుగా బ్రిడ్జి కింద కి వెళ్లి పరిశీలించారు.
Share it:

TS

Post A Comment: