CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వత్సవాయి శ్రీధర్ వర్మకు పుట్టినరోజు సందర్బంగా ఆత్మీయ సత్కారం

Share it:


మన్యం టీవీ మంగపేట.

మండలంలోని అఖినేపల్లి మల్లారం గ్రామంలో శనివారం టిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ పుట్టినరోజు వేడుకలు ఆయన ఇంటి ఆవరణలో మంగపేట తెరాస  పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా శాలువలు కప్పి, కేక్ కట్టి చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పలువురు తెరాస పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీ కోసం ప్రజలకోసం శ్రీధర్ వర్మ అనుక్షణం పరితపిస్తూ ఎన లేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు,ఈ కార్యక్రమంలో పి ఏ సి ఎస్ చైర్మన్, డైరెక్టర్లు, మండల నాయకులు,,మండల మహిళ నాయకురాలు, మండల యూత్ నాయకులు,అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: