CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పువ్వాడ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు...

Share it:

 


(ఆడపడుచులకు మరియు చిన్నారులకు బహుమతులు అందజేత)


 మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలోని గౌడ్ బజార్ లో పువ్వాడ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలో బతుకమ్మ ఆడిన ఆడపడుచులకు మరియు చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ బతుకమ్మ సంబరాల కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట మండల నాయకులు కాసాని చంద్రమోహన్, సొసైటీ చైర్మన్ నూతక్కి నాగేశ్వరావు, కలపాల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, తాళం సూరి, రామకృష్ణ, ఆరెపల్లి వెంకటేష్ గౌడ్ (గోవింద్ ), అశ్వారావుపేట నియోజకవర్గ యువజన నాయకులు మోటూరి మోహన్ తదితరులు ఉన్నారు.

Share it:

Post A Comment: