CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాజీ జడ్పీటీసీ విజయ గాంధీ కి ఘనస్వాగతం

Share it:

 



మన్యం టీవీ, అశ్వాపురం:భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం కి చెందిన బట్టా విజయాగాంధీకి మహిళల ఘనస్వాగతం శ్రీ దుర్గాదేవి 9 వ శరన్నవరాత్రి మహోత్సవాలలో ,బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిధిగా మాజీ జడ్పీటీసీ బట్టా విజయ గాంధీ పాల్గోనడం జరిగింది.అశ్వాపురం మండలం పాములపల్లి గ్రామంలో దుర్గా మాత వెడుకల్లో,బతుకమ్మ వేడుకలకు ఆ గ్రామ మహిళలు గ్రామ పెద్దలు మర్యాదపూర్వకముగ అహ్వనిచటం జరిగింది.

Share it:

Post A Comment: