CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇంటర్ విద్యార్థులకు తీపి కబురు.

Share it:

 


మన్యం వెబ్ డెస్క్:

కళాశాల లో ఫీజు కోసం హాల్ టికెట్స్ కాలేజీ యాజమాన్యాలు ఆపకుండా ఉండేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.tsbie. cgg. gov. in. వెబ్సైటు నుండి ఇంటర్ 1st ఇయర్ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాటిపై ఆయా కళాశాల ల ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదు.వాటిని ఎక్సమ్ చీఫ్ సూపరింటెండెంట్ అనుమతించాలని ఇంటర్ బోర్డ్ కారదర్శి ఉమర్ జలీల్ ప్రకటించారు.మంగళవారం సాయంత్రం 5 గంటలనుడి వెబ్సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.వాటిలో తప్పులుంటే జిల్లా ఇంటర్ అధికారి ,కాలేజీ ప్రిన్సిపాల్ ను సంప్రదించి సరి చేసుకోవచ్చు.

Share it:

Post A Comment: