గుండాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(pacs) దమరగూడెం గ్రామానికి చెందిన CPI(ML)పార్టీ డైరెక్టర్ పాయం సమ్మయ్య పినపాక నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు సమక్షంలో హైదరాబాద్ తెలంగాణ భవన్ నందు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం డిసిసిబి డైరెక్టర్ బ్రహ్మయ్య,గుండాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ గోగ్గల రామయ్య,గుండాల పార్టీ నాయకులు వీరస్వామి,ఆదామ్,అజ్జు,మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు,కరకగూడెం మండల పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య,ఆక్కిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: