CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసులకు రగ్గులు పంచిపెట్టిన న్యాయవాది

Share it:

 



 మన్యం టీవీ చర్ల:


చర్ల మండలంలోని బూరుగుపాడు ఆదివాసుల గ్రామనికి పర్యటించిన చర్లకు చెందిన హైకోర్టు న్యాయవాది సి.వి సతీష్ కుమార్ అక్కడ ఆదివాసులు తో మాట్లాడుతూ వారి యొక్క వివరాలు తెలుసుకున్నారు. ఆ గ్రామంలో నివసిస్తున్న 48 కుటుంబాలకు రగ్గులు పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నల్లపు దుర్గాప్రసాద్, కిషోర్, నిలి నందు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు అజీజ్, దొడ్డి ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: